స్వామీజీలు లక్ష్యంగా క్రైస్తవ మిషనరీల దారుణాలు 

మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో హిందూ సాధువులపై జరిగిన దారుణ హత్యాకాండ ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే సమయంలో ఘటన జరిగిన ప్రదేశంలో చోటు చేసుకుంటున్న క్రైస్తవ విచ్చలవిడి మతమార్పిళ్లు, మిషనరీలు గతంలో సృష్టించిన మతపరమైన సమస్యలు కూడా మరోసారి వెలుగులోకి వచ్చాయి. శాంతి వచనాలు బోధించే క్రైస్తవ మిషనరీల ఆగడాలు, వారి నేరపూరిత కార్యకలాపాలు తాజా ఘటన కారణంగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సందర్భంగా క్రైస్తవ మిషనరీల ప్రత్యక్ష ప్రమేయంతో ఓడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన స్వామి శ్రీ లక్ష్మణానంద హత్యోదంతం మరోసారి దేశం గుర్తుచేసుకుంటోంది. పుష్కర కాలం క్రితం.. అనగా 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల … Continue reading స్వామీజీలు లక్ష్యంగా క్రైస్తవ మిషనరీల దారుణాలు