Home News ఎదురుకాల్పుల్లో నలుగురు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం 

ఎదురుకాల్పుల్లో నలుగురు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం 

0
SHARE
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు  హతమయ్యారు. కర్కనుగూడ గ్రామం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసొల్యూట్ యాక్షన్) దళాలకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎంకౌంటర్ అనంతరం యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రత్యేక డిఐజి పి. సుందర్ రాజ్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికికి సంబంధించి కచ్చితమైన సమాచారంతో కూంబింగ్ చేపట్టామని తెలిపారు.ఎంకౌంటర్ లో హతమైన నలుగురు నల్లటి యూనిఫామ్ ధరించారని, వారిని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులుగా గుర్తించామని తెలియజేసారు.
Source: Organiser

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here