Home News ఎన్నికల ఫలితాలపై భయ్యాజీ జోషి స్పందన

ఎన్నికల ఫలితాలపై భయ్యాజీ జోషి స్పందన

0
SHARE

స్థిరమైన ప్రభుత్వాన్ని కలిగిఉండే అదృష్టం కోట్లాదిమంది భారత ప్రజానీకానికి మరోసారి కలిగింది. ఇది జాతీయవాద శక్తుల విజయం. ఈ ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. ప్రజాస్వామ్య ఆదర్శం, స్ఫూర్తిని ప్రపంచం మరోసారి దర్శించింది. నూతన ప్రభుత్వం సామాన్య ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని విశ్వసిస్తాము. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వేళ ప్రతికూల భావాలను పక్కన పెట్టి అంతా ప్రజల తీర్పును వినయపూర్వకంగా స్వాగతించాలి.

– భయ్యాజీ జోషి, సర్ కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here