సామజిక విలువలు, విశ్వాసం ఉన్న సమాచార వ్యవస్థలకు భవిషత్తులో ప్రాధాన్యం – శ్రీ ఉమేష్ ఉపాద్యాయ

“వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది.  దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్  శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు. సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్, అధ్వర్యంలో హైదరాబాద్ లోని మేకాస్టార్ ఆడిటోరియంలో నిర్వహించిన దేవర్షి నారద జయంతి మరియు పాత్రికేయ సన్మాన సభలో శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ ముఖ్య వక్తగా పాల్గొని “ది … Continue reading సామజిక విలువలు, విశ్వాసం ఉన్న సమాచార వ్యవస్థలకు భవిషత్తులో ప్రాధాన్యం – శ్రీ ఉమేష్ ఉపాద్యాయ