దేశ నిర్మాణంలో పాత్రికేయులది కీలక పాత్ర – శ్రీ అన్నదానం సుబ్రమణ్యం

దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని  శ్రీ అన్నదానం సుబ్రమణ్యం  గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ,  నల్గొండలో జరిగిన  దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు. శ్రీ అన్నదానం సుబ్రమణ్యం  గారు సమాచార భారతి నల్లగొండ జిల్లా వారు  లయన్స్ … Continue reading దేశ నిర్మాణంలో పాత్రికేయులది కీలక పాత్ర – శ్రీ అన్నదానం సుబ్రమణ్యం