Home News దేవరకొండ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పై ముస్లిమ్ మూకల దాడి

దేవరకొండ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పై ముస్లిమ్ మూకల దాడి

0
SHARE

నల్గొండ జిల్లా దేవరకొండ నగరంలో రోడ్డుపై వెళ్తున్న సంపంగి సైదులు, రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్త, తో గొడవకు దిగి పదుల సంఖ్యలో ఉన్న ముస్లిం మూకలు దగ్గరలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం పై కూడా దాడి చేసి ద్వంసం చేసారు.

14 అక్టోబర్ నాడు, రాళ్లు కొట్టుతూ జీవనోపాధి సాగిస్తున్న 22 ఏళ్ళ, సైదులుతో స్థానిక ముస్లిం వ్యక్తి గొడవకు దిగాడు. సైదులు ఈ గొడవ జరిగిన తరువాత దగ్గరలోనే ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే 25-30 మంది వరకు ముస్లిమ్స్ కర్రలు ఇనుప రాడ్లతో వచ్చి సైదులును బయటకు ఈడ్చుకొని వచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. దాంతో పాటు కార్యాలయంలో ఉన్న ఫోటోలు, కుర్చులని ద్వంసం చేసారు.

సంఘటన జరిగిన  తరువాత సైదులు, మరియు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు తో సహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని తరువాత పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here