Home Uncategorized పూజనీయ సర్ సంఘచాలక్ ఉపన్యాస కార్యక్రమం

పూజనీయ సర్ సంఘచాలక్ ఉపన్యాస కార్యక్రమం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఈ నెల 26 (ఆదివారం) సాయంత్రం 5 గం.లకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఉపన్యాస కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం సమాచార భారతి (samacharabharati)  లేదా
విఎస్ కె తెలంగాణ (vsktelangana) ఫేస్ బుక్ చానల్ ద్వారా చూడవచ్చును.

అలాగే ఈ కార్యక్రమం  rss org యూట్యూబ్ చానల్ లేదా ఫేస్ బుక్ చానల్ ద్వారా కూడా  చూడవచ్చును. `ప్రస్తుత పరిస్థితులు, మన పాత్ర’ అనే అంశంపై పూజనీయ సర్ సంఘచాలక్ మాట్లాడతారని ఆర్ ఎస్ ఎస్ నాగపూర్ మహానగర్ సంఘచాలక్ శ్రీ రాజేశ్ లోయా ఒక ప్రకటనలో తెలియజేశారు.

https://www.facebook.com/RSSOrg/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here