Home News తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా కార్యక్రమాలు

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా కార్యక్రమాలు

0
SHARE

ఓ వైపు కరోనా ధాటికి ప్రపంచం అతలాకుతలం అవుతుండగా, మరోవైపు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎదురవుతున్న తాత్కాలిక ఇబ్బందుల కారణంగా ఆకలికి అలమటిస్తున్న పేదల కోసం, నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం.. ఎప్పటిలాగ్గానే  రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. ఎప్పటి లాగానే ఆపత్కాలంలో మేమున్నామంటూ ప్రమాదకర పరిస్థితుత్లో సైతం స్వయంసేవకులు తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మహేశ్వరం


భద్రాద్రి కొత్తగూడెం 



భానూర్ & బీడీఎల్ 

చాంద్రాయణగుట్ట 

నిజామాబాద్ (ఇందూరు)

జగిత్యాల 


జీడిమెట్ల 

కామారెడ్డి 

ఖమ్మం

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here