Home News రిజర్వేషన్ల పై ఆర్.ఎస్.ఎస్ దృష్టికోణం

రిజర్వేషన్ల పై ఆర్.ఎస్.ఎస్ దృష్టికోణం

0
SHARE

సామాజిక దురాచారాలను, వివక్షను తొలగించడానికి మరియు అన్ని అవకాశాలు అందరికి సమానంగా లభ్యమయేలా, రాజ్యాంగం సామాజిక రిజర్వేషన్లను పొందుపరిచింది. రాజ్యాంగo కల్పించిన అన్ని రిజర్వేషన్లను సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తుంటారు, కాని సామాజిక వైషమ్యాలను దూరం చేయడానికి రాజ్యాంగం ఏయే రిజర్వేషన్లను కల్పించిందో, వాటిని సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది, భవిష్యత్తులో కూడా సమర్థిస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా రిజర్వేషన్లు కొనసాగాలనేది, రిజర్వేషన్లను పొందే వర్గాలే నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఇంక మాకు అఖర్లేదు అని వారికి ఎప్పుడు అనిపిస్తుందో, అప్పుడు ఆలోచిద్దాం. ఎప్పుడు రిజర్వేషన్లు మొదలయ్యాయో అప్పటి నుంచి సంఘ్ నిశ్చిత అభిప్రాయం ఇదే. దానిలో ఏ మార్పు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here