Home News అధికరణం 370 రద్దును ఆహ్వానించిన ఆర్.ఎస్.ఎస్

అధికరణం 370 రద్దును ఆహ్వానించిన ఆర్.ఎస్.ఎస్

0
SHARE

జమ్ము కాశ్మీర్ తోపాటు యావత్తు జాతి ప్రయోజనాలకు ఎంతో అవసరమైన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రతిఒక్కరు ప్రభుత్వపు ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి.

డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్ ఎస్ ఎస్
సురేశ్ (భయ్యాజీ) జోషి, సర్ కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్

Source: rss.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here