Home News సమాచార వాహిని : 18-నవంబర్-2018

సమాచార వాహిని : 18-నవంబర్-2018

0
SHARE

అమృత్‌సర్‌లో పేలుడు..ముగ్గురి మృతి

అమృత్‌సర్‌ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. స్థానిక ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్‌ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఓడిన మావోలు..

ఛత్తీస్‌గఢ్‌లోనూ మిగతా రాష్ట్రాల ప్రజల మాదిరి స్పందించే ప్రజలే ఉన్నారు. అక్కడా సాధారణ పాలనను కోరుతున్నారు తప్ప మావోయిస్టుల నిరంకుశ వైఖరిని ఆహ్వానించడం లేదని స్పష్టమవుతోంది. దాదాపు 76 శాతం పోలింగ్ నమోదు కావడం అద్భుతమే. తమకు కంచుకోటలని భావించే బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, సుకుమా, రాజ్‌నంద్ గాఁవ్, దంతెవాడ జిల్లాల్లోని పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రోత్సాహకరంగా కనిపించింది. Read More

Varavara Rao arrested from Hyderabad, being taken to Pune

The Pune police have made another arrest in the Koregaon Bhima Urban Naxal case. Late evening today, 17th November 2018, the police has arrested ‘activist’ Varavara Rao from his Hyderabad residence. Read More