Home English Articles సమాచార వాహిని: 20-నవంబర్-2018

సమాచార వాహిని: 20-నవంబర్-2018

0
SHARE
Kerala govt’s handling of Sabarimala issue disappointing: Amit Shah
BJP President Amit Shah Tuesday slammed the Pinarayi Vijayan government’s handling of the situation in Sabarimala as “disappointing” and accused the Kerala government of treating pilgrims as “Gulag inmates” and making them spend nights next to “pig droppings”. Read More..
మావోయిస్టుల లేఖలో ‘దిగ్విజయ్‌ నంబర్‌’! సంప్రదించాలంటూ సహచరుడికి సూచన!   కోరేగావ్‌ అభియోగపత్రంలో  ఆ లేఖను జతపరిచిన పోలీసులు

కోరేగావ్‌-భీమా కేసులో అరెస్టయిన 10 మంది ఉద్యమకారులపై పోలీసులు నమోదు చేసిన అభియోగపత్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఫోన్‌ నంబర్‌ ప్రస్తావన ఉండడం కలకలం రేకెత్తించింది. తగిన సహకారం కోసం ఆ నంబర్‌ను సంప్రదించాల్సిందిగా లేఖలో ఉందని పేర్కొంటూ దానిని అభియోగపత్రంలో చేర్చారు. 2017 సెప్టెంబరు 25న దీనిని సురేంద్ర అనే మావోయిస్టు తమ సహచరుడైన ప్రకాశ్‌కు రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. Read More..

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసు: “క్రిస్టీన్‌ మిషెల్‌ అప్పగింత ఉత్తర్వులు సబబే” – సమర్థించిన దుబాయ్‌ న్యాయస్థానం
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం కేసులో ముగ్గురు దళారీల్లో ఒకరైన క్రిస్టీన్‌ మిషెల్‌ను భారత్‌కు అప్పగించడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని దుబాయ్‌ ఉన్నత న్యాయస్థానం సోమవారం సమర్థించింది. ఇదివరకే అరెస్టయిన మిషెల్‌ ప్రస్తుతం దుబాయ్‌ కారాగారంలో ఉన్నారు. Read More..