Home News విదేశీ పత్రిక, మీడియా ప్రతినిధులతో సర్ సంఘ్ చాలక్ జీ సమావేశం

విదేశీ పత్రిక, మీడియా ప్రతినిధులతో సర్ సంఘ్ చాలక్ జీ సమావేశం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమై వారితో సంఘ సిద్ధాంతం, సంఘ కార్యం, సమకాలీన సమస్యల గురించి చర్చిస్తున్నారు.

ఇందులో భాగంగానే రేపు (24 సెప్టెంబర్) న్యూఢిల్లీలో భారత్ లో పనిచేస్తున్న విదేశీ పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో విదేశీ పత్రిక, మీడియా ప్రతినిధులకు సంఘ గురించి వివరించి, వారితో సకారాత్మక చర్చ జరుపుతారు.

అరుణ్ కుమార్,

అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్