Home Photo Gallery భాగ్యనగర్ గణేశ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న డా. మోహన్ జి భాగవత్

భాగ్యనగర్ గణేశ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న డా. మోహన్ జి భాగవత్

0
SHARE

భాగ్యనగర్ లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ జి భాగవత్ గణేశ్ చౌక్ (మొజంజాహీ మార్కెట్ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.