Home Tags Hyderabad State

Tag: Hyderabad State

ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-1)

17 సెప్టెంబర్ , 1948 హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా...

నిజాం నిరంకుశ‌త్వాన్ని నిల‌దీసిన బైరాన్‌ప‌ల్లి

ఆగస్టు 27 - బైరాన్ పల్లి సంఘటన జరిగిన రోజు నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని  ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు...

1947లో వెలువడిన ‘ఇమ్‌రోజ్’ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-22)

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది....

రక్షణ దళాన్ని ఆయత్తం చేసిన రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-19)

మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి...

15 మందిని క్రూరంగా హత్యచేసిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-17)

ఈ గ్రామం గుండా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నదనే నేరంపై ఆ శిక్షను అధికారులు విధించారు. దాదాపు 15 మందిని క్రూరంగా హత్యచేసి సైన్యం దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది. వాతావరణం హాహాకారాలతో నిండిపోగా ఆకాశం మాత్రం...

ముఖ్యమైన రక్షణ సామగ్రి ధ్వంసం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-16)

అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజుపైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండగానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది...

అమానుషమైన నరసంహారం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-15)

సూర్యాస్తమయం అవుతున్నవేళ, పల్లె ప్రజలు ఇళ్ళకి తిరిగొస్తున్నపుడు చుట్టూరా ప్రశాంత వాతావరణం. వరిచేలు గాలికి రెపరెపలాడుతున్నాయి. గ్రామం ముందు బురుజు కాలం తాకిడికి తట్టుకొని ఆనాటికీ అజేయంగా నిలిచి ఉంది. గ్రామంలో ఆవులని,...

రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-14)

కొంతకాలం తర్వాత హైద్రాబాద్ రియసత్ ప్రధానమంత్రి అయిన లాయక్ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ...

ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్న భైరవునిపల్లి ప్రజలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-13)

ఆ రోజుల్లో భైరవుని పల్లె (భైరవునిపల్లి)నల్గొండ జిల్లాలో ఉండేది. ఈనాడు ఇది వరంగల్ జిల్లాలో అంతర్భాగం. ఈ గ్రామం చెరియాలకు సుమారు 12 మైళ్ళు దూరంలో ఉంది. వరంగల్, నల్గొండ, మెదక్, కరీంనగర్...

రక్తరంజితమైన భైరవుని పల్లె (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-12)

రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి...

నైజాంకు రహస్యంగా ఆయుధాల దిగుమతి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-11)

నిజాం రహస్యంగా ఆయుధాలు కొని తెప్పించుకుంటున్నాడు  ఆకాశంలో విమానం చప్పుడు. ఆ విమానం స్థావరంలో దిగుతుండగా ఆ రైతు యువకుడు కంబళి కప్పుకొని స్థావరానికి దగ్గరగా పాకుతూ మొత్తం దృశ్యాన్ని చూచాడు. విమానంలోంచి...

ఇస్లాం ముసుగులో స్వతంత్రంగా ఉండాలని నిజాం తీవ్ర ప్రయత్నాలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-10)

శీఘ్రగతిని మారిపోతున్న రాజకీయ పరిస్థితులలో నిజాం తన మతం అనే ముసుగులో స్వతంత్రంగా ఉండాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన యొక్క ఇస్లాం మూఢభక్తి, రాచరికమైన కటుత్వం అతనే రచించిన ఈ పద్యపాదాలలో...

కనుమరుగైన విప్లవ వీరులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-9)

కాని ఈ విప్లవ వీరులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొందరి కుటుంబాలు చెదిరిపోయాయి. మరికొందరు రోగగ్రస్తులై చికిత్సా సౌకర్యాలు లేక మరణించారు. ఈ విప్లవవీరులలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకించి పేర్కొనవలసిన...

ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-8)

అప్పుడే ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు మొదలయ్యాయి. దిక్కులు మార్మ్రోగుతున్నాయి.   రైల్వే స్టేషన్‌లో కూడా ఈ జట్టు కాసేపు గాలిలో కాల్పులు జరిపింది. ప్రయాణీకులు భయపడి ఎక్కడికక్కడే కదలకుండా ఆగి పోయారు. ఈ...

ప్రతి చిన్న విషయంపై ముస్లింల హంగామా… (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-6)

ప్రతి చిన్న విషయంపై ముస్లింలు హంగామా చేసేవారు. ఈ వాతావరణంలో ఆ చిన్న సంఘటన పెద్ద తగాదాగా మారింది. అక్కడే ఉన్న ముదఖేడ్‌కర్ సోదరులు కలుగచేసుకున్నారు. దిగంబరరావు స్థానిక ఆర్యసమాజ శాఖకు కార్యదర్శి....