Home Tags Jaish-e-Mohammed

Tag: Jaish-e-Mohammed

జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్… ముగ్గురు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను...

వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్ నాగ్, కుల్గాం జిల్లాల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు...

ఎన్‌కౌంట‌ర్‌లో జైషే మహ్మ‌ద్ ఉగ్ర‌వాది హ‌తం

జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాది ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబు శనివారం భ‌ద్ర‌త ద‌ళాలు చేసిన కాల్పుల్లో హ‌త‌మయ్యాడు. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్...

జ‌వాన్ల‌కు మోడీ ప్ర‌శంస‌లు 

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంపై  ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందించారు.  భద్రతా దళాలు మరోసారి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు....

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 18 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు. అవంతీపురా సెక్టార్ సమీపంలోని గోరీపురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి దాడికి పాల్పడ్డారు. 70...

తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థలున్నట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌ దేశ విదేశాంగ మంత్రి

ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారుతోందని అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంలో లష్కరే తోయిబా, జైషే...