Thursday, August 22, 2019
Home Tags Razaakars

Tag: Razaakars

1947లో వెలువడిన ‘ఇమ్‌రోజ్’ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-22)

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది....

రక్షణ దళాన్ని ఆయత్తం చేసిన రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-19)

మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి...

రక్తరంజితమైన భైరవుని పల్లె (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-12)

రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి...

ప్రతి చిన్న విషయంపై ముస్లింల హంగామా… (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-6)

ప్రతి చిన్న విషయంపై ముస్లింలు హంగామా చేసేవారు. ఈ వాతావరణంలో ఆ చిన్న సంఘటన పెద్ద తగాదాగా మారింది. అక్కడే ఉన్న ముదఖేడ్‌కర్ సోదరులు కలుగచేసుకున్నారు. దిగంబరరావు స్థానిక ఆర్యసమాజ శాఖకు కార్యదర్శి....

హైదరాబాద్ నిజాం అరాచకాలను ఎండగట్టిన ‘ఇమ్‌రోజ్’ పత్రిక

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది....

చీకటి రాజ్యంలో అగ్నితేజం ఆర్యసమాజం

బానిస వంశరాజులు, మొగలాయి చక్రవర్తులే ఆదర్శంగా పాలన సాగిస్తున్న నైజాం రాజ్యంలో అధిక సంఖ్యా మతస్థుల గుండె నిబ్బరమై నిలిచిన సంస్థ ఆర్య సమాజం. హిందూ జీవనం, ధర్మం, విశ్వాసాలు, ప్రజల భాష...

కాందిశీకుల రైలు పేల్చివేతకు పథకం..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-3)

నిజాం తన హైద్రాబాద్ సంస్థానంలో హిందువులను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ముస్లిం జనసంఖ్యను పెంచుతున్నాడు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది మహమ్మదీయులను తీసుకువచ్చాడు. ప్రత్యేకించి రైల్వేవాళ్ళు స్పెషల్ ట్రైన్సు ద్వారా కాందిశీకులను తరలించారు....

విమోచనోద్యమానికి నడుంగట్టిన బాలకృష్ణ..( హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-2)

పైకి మాత్రం ఆర్యసమాజ్ కార్యకర్తగా చెప్పుకుంటూ రహస్యంగా విప్లవకారులను సమీకరించాడు. అతని దగ్గరే నారాయణబాబుకు, విప్లవకారులకు సంబంధించిన సాహిత్యం లభించింది. తన నిశ్చయం మరింతగా సుదృఢమై మనస్సులో లక్ష్యంగా వేళ్ళూనింది. చచ్చినా బ్రతికినా...

విప్లవవీరుడు నారాయణబాబు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర -1 )

“ ఆజాద్ హైద్రాబాద్‌” నినాదం మారుమ్రోగుతోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు....

‘తెలంగాణ విమోచన’పై వివేచన ఏదీ?

ఓనిజాము పిశాచమా! కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ! ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి దాశరథి కలాన్ని కదలించింది. ఏ భావం దాశరథి కన్నీళ్లను...
error: Content is protected !!