Home News తమిళులు హిందీ నేర్చుకుని ఉంటే తమిళనాడులో బీజేపీ పరిస్థితి..

తమిళులు హిందీ నేర్చుకుని ఉంటే తమిళనాడులో బీజేపీ పరిస్థితి..

0
SHARE

తమిళ ప్రజలు హిందీ నేర్చుకుని ఉంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అనేది తమిళనాడుకు చెందిన తిరుమావళవన్ ఈ విధంగా చెప్తున్నారు:
“మాకే గనుక హిందీ వచ్చిఉంటే, ఎన్నికల సమయంలో కేవలం రెండే రెండు బహిరంగ సభల ద్వారా మోడీ గారు మొత్తం ఓట్లు గెలుచుకునేవారు. మోడీ గారికి తమిళనాడులో ఓట్లు రాకపోవడానికి ప్రధాన కారణం తమిళులకు కేవలం తమిళం తప్ప మరొక భాష రాకపోవడమే. తమిళ ప్రజలే గనుక హిందీని అర్ధం చేసుకుని ఉంటే, వారు మోడీ అంటే ఏమిటో తెలుసుకునేవారు, బీజేపీకి ఓట్లు వేసేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here