Home Press Release ఉగ్రవాద కాల్పుల్లో స్వయంసేవక్ మృతి పట్ల ఆరెస్సెస్ సంతాపం

ఉగ్రవాద కాల్పుల్లో స్వయంసేవక్ మృతి పట్ల ఆరెస్సెస్ సంతాపం

0
SHARE

జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించిందిఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్యను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదికిష్టవార్ దోడా ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో చంద్రకాంత్ జీ ప్రముఖ పాత్ర పోషించారుఅలాగే జాతీయ శక్తులకు పెద్ద అండగా నిలిచారుఆయన లేని లోటు పూడ్చలేనిదిముఖ్యంగా జమ్ము కాశ్మీర్ లోని హిందూ సమాజానికిదేశభక్తులకు ఇది పెద్ద లోటుఅమరులైనవారి ఆత్మకు శాంతి కలగాలనిబాధిత కుటుంబాలకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాముఈ బలిదానం వ్యర్ధంగా పోదనిఉగ్రవాదంపై పోరును కొనసాగించివిజయం సాధించడానికి స్వయంసేవకులతోపాటు మిగతా సమాజానికి కూడా ప్రేరణను ఇస్తుందని భావిస్తున్నాముఈ ఘోరమైన చర్యకు పాల్పడిన వారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

– సురేశ్ (భయ్యాజీజోషి సర్ కార్యవాహ ఆర్ ఎస్ ఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here