‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు

ఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో ‘నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?’ పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు దళిత వర్గానికి చెందినందుకు తనను ఆహ్వానించకుండా అవమానించారంటూ గ్రామా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఆ వార్త సారాంశం. ఈ వార్త వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ విభాగం ప్రయత్నం చేసింది. ఇందుకోసం … Continue reading ‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు