Home News VIDEO: 98 సంవత్సరాల ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రస్థానం

VIDEO: 98 సంవత్సరాల ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రస్థానం

0
SHARE

1925 సంవత్సరం విజయదశమి రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ విజయదశమికి 98 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ సందర్భంగా సంఘ ప్రస్తానంపై ప్రత్యేక వీడియో.