TRENDING NOW
తెలుగు వార్తలు
Views
News MAY. 06, 2024

అంబేద్కర్ పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీలను బదనాం చేసే హక్కు ఈ సంకుచితవాదులకు ఎవరిచ్చారు?

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్‌ఫై రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాగే బీజీపీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. బాబా సాహెబ్ అంబెద్కేర్ అందరి కోసం ఆలోచించి, దళితులకు దారిచూపించారు. దళితుల పట్ల మొదటి నుండి కాంగ్రెస్ వారి తీరు ఏమిటో ఆలోచించుకోవాలి. అంబెద్కేర్ లోకసభ సభ్యునిగా కాకుండా రెండు సార్లు కాంగ్రెస్ అడ్డుకుంది నిజం కాదా? ఎంతో మందికి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ మన అంబేద్కర్‌కి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ దళితులను కేవలం ఓట్ బ్యాంకుగా వాడుకుందని

377 Days 19 Hr ago
Hindi News
Ayodhya
Video Gallery