Home News కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రద్దయిన ఎ.బి.పి.ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రద్దయిన ఎ.బి.పి.ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

0
SHARE

కరోన వైరస్ (COVID-19) తీవ్రత దృష్ట్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సూచనలు, సలహాల మేరకు  బెంగళూరులో జరగాల్సిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సమావేశం రద్దయింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవటానికి స్వయం సేవకులు అందరూ ప్రభుత్వాలకు సహకరించాలి.

https://twitter.com/RSSorg/status/1238672287055790080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1238672287055790080&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps%253A%252F%252Ftwitter.com%252FRSSorg%252Fstatus%252F1238672287055790080%26widget%3DTweet

సురేశ్ జోషి,
సర్ కార్యవాహ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here