Home News VIDEO: భరతమాత సేవకుడు పూజ్య శ్రీ సుదర్శన్ జీ

VIDEO: భరతమాత సేవకుడు పూజ్య శ్రీ సుదర్శన్ జీ

0
SHARE

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ గా ఉన్న స్వర్గీయ సుదర్శన్ జీ పూర్తి పేరు కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలో గరల కుప్పహళ్లి గ్రామం వీరి స్వస్థలం. 1931, జూన్ 18న శ్రీ సుదర్శన్ జీ జన్మించారు.