మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన

ఒకవైపు దేశం యావత్తు కరోనా మహమ్మారిపై తీవ్రంగా పోరాటం సాగిస్తున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ మసీదు వర్గాలు మాత్రం తమ కార్యక్రమం పూర్తికావడమే ధ్యేయంగా వ్యవహరించాయి. మార్చి 13, 16 తేదీల్లో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు కూడా తుంగలో తొక్కాయి. మరోవైపు దేశీయ తబ్లిగ్ వర్గాల అండతో విదేశీ ఇస్లామిక్ ప్రచారకులు భారత వీసా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. విదేశీయులు ఎటువంటి వీసాతో అయినా సరే భారతదేశంలో తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు అన్నది స్పష్టమైన నియమం. ఇది  భారత హోంశాఖ అధికారిక వెబ్ సైట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. Link: https://mha.gov.in/PDF_Other/AnnexI_01022018.pdf విదేశీయులు తబ్లిగ్ కార్యకలాపాల్లో … Continue reading మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన