Home Videos Video: శ్రీ చైతన్య మహా ప్రభుకు ప్రణమిల్లిన కాజీ

Video: శ్రీ చైతన్య మహా ప్రభుకు ప్రణమిల్లిన కాజీ

0
SHARE

మార్చి 18వ తేదీ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భువిపై జన్మించిన గౌరంగ.. శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించిన రోజు. భక్తి ఉద్యమంతో భారతదేశంలో వాడవాడలా ఇంటింటా భజనామృతాన్ని శ్రీ చైతన్య మహాప్రభు పంచారు. వారి స్ఫూర్తితో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతుండేది. స్వధర్మం పట్ల హిందువుల్లో చోటు చేసుకున్న చైతన్యం బెంగాల్‌లోని ఇస్లామ్ మేజిస్ట్రేట్ మహమ్మద్ కాజీకి కంటగింపుగా మారింది. ఆ భజన, సంకీర్తనలను ఆపాలని ప్రయత్నించాడు. వాయిద్యాలను ధ్వంసం చేయాలనుకున్నాడు. కానీ చైతన్య మహాప్రభు తెచ్చిన భక్తిఉద్యమ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చైతన్య మహాప్రభును శరణు కోరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here