Home Hyderabad Mukti Sangram యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)

యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)

0
SHARE

మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్‌గీర్ నుంచి తప్పించారు. ఉద్‌గీర్‌లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు. మానిక్‌రావ్, చన్‌వీర్‌లు రామచంద్రతోపాటు క్షేమంగా తొండచీర్ చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను రహస్యంగా తరలించి షోలాపూర్ పంపించి వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here