జల ప్రక్షాళన అందరి బాధ్యత

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర జలాలుగా మనం నెత్తిన జ ల్లుకుని ప్రణతులు అర్పించే జలదేవతల ఊపిరి హరింపచేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా తల ఎత్తుకుని తిరిగే అధినేతలు ఈ విపత్కర దుర్గతికి దైవాధీనం అంటూ ఎంతగా మసిపూసినా, వాస్తవ స్థితిగతులు సిగ్గుతో తల దించుకునేట్టు చేస్తున్నాయి. ఉత్తర … Continue reading జల ప్రక్షాళన అందరి బాధ్యత