Home News VIDEO: కదనరంగ కాళికలు ఫూలో – ఝానో

VIDEO: కదనరంగ కాళికలు ఫూలో – ఝానో

0
SHARE

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడి, బలిదానం చేసిన వీరాంగనలు ముర్ము వంశానికి చెంది అక్కాచెల్లెల్లు ఫూలో ముర్ము, ఝానో ముర్ము. ఈ సంథాల్ వీరాంగనల గురించి ఇప్పటికీ సంథాల్ వనవాసీలు పాటలు పాడుకుంటారు.