Home News కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

0
SHARE

సెప్టెంబర్‌ 25 దీనదయాళ్‌ ఉపాధ్యాయ జన్మదిన ప్రత్యేకం

పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. ఒకప్పటి జనసంఘ్‌ నాయకులు. ఇప్పటి భారతీయ జనతా పార్టీకి పూర్వపు సంస్థే జనసంఘ్‌. అప్పటి జనసంఘ్‌, అన్నా ఇప్పటి భారతీయ జనతా పార్టీ అన్నా క్రమశిక్షణకు మారుపేరు అనేది ప్రజల అభిప్రాయం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీని మలచిన మరి అప్పటి జనసంఘ్‌ నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ వ్యక్తిత్వం, క్రమశిక్షణ ఇంకెంతో ఉన్నతంగా ఉండేవో కదా ! దీనదయాళ్‌జి వ్యక్తిత్వం, వారి క్రమశిక్షణ, కార్యకర్తలను మలచే విధానం గురించిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కార్యకర్తల ఆత్మబంధువు

దీనదయాళ్‌జీ జనసంఘ్‌ బాధ్యతలు స్వీకరిరచిన తరువాత 1952 మే నెలలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మాన్‌సిరగ్‌ వర్మను పోటీ చేయిరచాలని జనసంఘ్‌ నిర్ణయిరచిరది. పార్టీ నిర్ణయాన్ని ఆయనకు తెలిపి ఎన్నికల గోదాలోకి దిగమని కోరారు దీనదయాళ్‌జీ. మాన్‌సింగ్‌ ఇరట్లో పరిస్థితులు ఏమీ బాగలేవు. భార్య జబ్బుతో మంచాన పడురది. నలుగురు పిల్లలున్నారు. వారి ఆలనా పాలనా చూసేవారు లేరు. అయినా సరే దీనదయాళ్‌జీ చెప్పారు కనుక మాన్‌సిరగ్‌ వర్మ ఎన్నికల రణరంగం లోకి దిగారు. ఎన్నికల వాతావరణం వేడి పురజు కురది. రెరడువారాల్లో ఎన్నికలు జరుగుతాయనగా మాన్‌సిరగ్‌ భార్య మరణిరచిరది. పరిస్థితి ఇరకా విషమిరచిరది. దీనదయాళ్‌జి మాన్‌సిరగ్‌కి ధైర్యర చెప్పారు. అది అసాధారణ ధైర్యర అని కాలం నిరూపిరచిరది.

ఎన్నికల గొడవ పూర్తయ్యాక దీనదయాళ్‌జీ మరో వధువును చూసి మాన్‌సిరగ్‌కి పెళ్లి చేశారు. పునర్వివాహానికి ఆయన ఒప్పుకోక పోయినా కూడా చిన్న పిల్లలను బాధ్యతగా పెరచి, పెద్దచేయాలంటే సహధర్మచారిణి అవసరం అని దీనదయాళ్‌జీ నచ్చజెప్పి మరీ పెళ్ళి జరిపిరచారు. ఆ తరువాత కూడా దీనదయాళ్‌జీ తన పర్యటనలో ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా ఎన్ని పనులున్నా, ఎరత ఒత్తిడికి లోనయినా ఎలాగోలా వీలు చూసుకుని ఆ ఇరటికి వెళ్లి పిల్లల యోగక్షేమాలు విచారిరచి, సొరత చెల్లెలికి ధైర్యర చెప్పినట్లుగా ఆ ఇల్లాలికి ధైర్యర చెప్పి వెళ్తురడేవారు. పార్టీ, సంస్థాగత వ్యవహారాలతో సరిపుచ్చకురడా కార్యకర్త కుటురబ పరిస్థితులను, యోగక్షేమాలను విచారిరచిన దీనదయాళ్‌జీ ఆచరణ వల్ల కార్యకర్తలు కూడా మన సంస్థలను కుటురబాల్లాగే భావిరచేవారు.

సమయపాలన

ఒకసారి ఓ కార్యకర్త మోటారు సైకిలు నడిపి స్తురటే దీనదయాళ్‌జి వెనక కూచుని ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యరలో ఎదురుగా వస్తున్న వాహనమేదో వీరి మోటారు సైకిలుకు అతి చేరువగా రాసుకురటూ పోయిరది. దీనదయాళ్‌జీ కాలికి దెబ్బతగిలిరది. కండ చీలి పెద్ద గాయమైరది. ఆయన కనీసం అబ్బా అనికూడా అనలేదు. మరో పదిమైళ్ల ప్రయాణం అలాగే కొనసాగిరది. గమ్యస్థానం చేరుకున్నాక బండి దిగి కురటుకురటూ నడుస్తున్న దీనదయాళ్‌జీని చూసి ఏదో ప్రమాదం జరిగిరదని కార్యకర్తలు గ్రహిరచారు. వారి కాలికైన గాయాన్ని చూసి మోటారు సైకిలు నడిపిన కార్యకర్త నివ్వెరపోయి, ‘పండిట్‌జీ మీ కాలికి ఇరతపెద్ద గాయమైతే కనీసం చెప్పనైనా లేదేరటి? చెపితే దారిలో ఆపి కట్టుకట్టిరచుకుని వచ్చే వాళ్ళర కదా!’ అన్నాడతను. ఔనన్నట్లు తలూపుతూ దీనదయాళ్‌జీ చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. అప్పుడే చెపితే ప్రయాణం ఆపి, డాక్టరును వెతికి, కట్టు కట్టిరచుకుని, చికిత్స పూర్తి చేసుకుని వచ్చేసరికి ఎరతో ఆలస్యమౌతురది. సమయానికి కార్యక్రమానికి చేరేవాళ్ళర కాదు కదా! అని నోటితో చెప్పకపోయినా వారి చిరునవ్వులో ద్యోతకమైన సమాధానం చూసి కార్యకర్తలు దిగ్భ్రారతి చెరదారు. సమయపాలన పట్ల వారి నిష్ఠకు ఆశ్చర్యపోయారు.

యోజనతో పని

సంఘ అఖిల భారత కార్యకారిణి సమావేశాలు జరిగేటప్పుడు సభ్యులు వారి వారి క్షేత్రాల్లో జరుగుతున్న పనికి సంబంధిరచిన నివేదికలు అరదజేయడం పరిపాటి. మా ప్రారతంలో పని చురుగ్గా జరుగుతోరది, ఇప్పుడు వందశాఖలు నడుస్తున్నాయి, వచ్చే ఏడాదికి నూటఇరవై శాఖలు చేస్తార, నూట యాభై చేస్తార అరటూ వారి వారి ప్రారతాల్లో జరుగుతున్న పని, దాని శక్తిని అనుసరిరచి నివేదిక ఇస్తురటారు. దీనదయాళ్‌జీ కూడా తన నివేదిక ఇవ్వడానికి లేచి నిలబడ్డారు. వారు అప్పుడు ఉత్తరప్రదేశ్‌ సహప్రారత ప్రచారక్‌గా ఉన్నారు. ఆయన లేచి నిలబడగానే శ్రీ గురూజీ అరదుకుని ‘మీ ప్రారతంలో ఇప్పుడు వంద శాఖలు నడుస్తున్నాయి, వచ్చే ఏడాది కూడా వందశాఖలే నడుస్తాయి. అరతే కదా’ అన్నారు. అలా వారు అనడానికి కారణం ఉరది. అరతకు మురదు రెరడు సంవత్సరాలుగా దీనదయాళ్‌జీ చెప్తూ వచ్చిన మాటలే అవి. అరదుకని శ్రీ గురూజీ మళ్లీ వాటినే చెప్పారు. దానికి దీనదయాళ్‌జీ వ్యతిరేకంగా తలూపుతూ మీరు చెప్పిరది కొరత వరకు సరైనదే. ఈ ఏడాది శాఖల సంఖ్య వందే కానీ, వచ్చే ఏడాదికి సంబంధిరచి చిన్న సవరణ చెప్తాను. వచ్చే సంవత్సరం సంఖ్య వెయ్యి అన్నారు. అరదరూ ఆశ్చర్యపోయారు. పది, పాతిక శాతం వరకు వృద్ధి ఉరడొచ్చు కాని, ఏకంగా వందశాఖలు వెయ్యి కావడమా అసంభవం అనుకున్నారు అరదరూ. కానీ అన్నట్లుగానే మరుసటి ఏడాదికి వెయ్యి శాఖలు చేసి చూపిరచారు దీనదయాళ్‌జీ. అరటే గడచిన రెరడు మూడు సంవత్సరాలలో శాఖలు పెరచే బదులు శాఖల విస్తరణకు అవసరమైన కార్యకర్తల నిర్మాణంలో ఆయన నిమగ్నమయ్యారు. దాని ఆధారంగానే వందను వెయ్యి చేస్తామని చెప్పారు. చేసి చూపిరచారు. ఉత్తరప్రదేశ్‌ లోని మారుమూల గ్రామాలకు కూడా సంఘ శాఖలు వ్యాపిరచాయి.

నిరంతర అధ్యయన శీలి

దీనదయాళ్‌జీ పుస్తకాలు బాగా చదివేవారు. నిరంతర కార్యభారం వల్ల నిర్విరామంగా పని చేస్తున్నా, అనేక కొత్త పుస్తకాలు చదువుతురడేవారు. చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతురదని ప్యాసిరజరు బండ్లలో ప్రయాణం చేసేవారు. విద్యార్థి దశలో ఆయన ఎన్నడూ ఆర్థిక శాస్త్రర చదవలేదు. కాని ఆర్థిక శాస్త్ర విజ్ఞానం అవసరం అని భావిరచాక కొద్ది రోజుల్లోనే అరతులేకురడా చదివారు. పెట్టుబడిదారీ విధానం, లేదా సామ్యవాదం మినహా ప్రపంచానికి మరో దారిలేదు అని అరదరూ తీర్మానిరచుకున్న దశలో దీనదయాళ్‌జీ మరో మార్గాన్ని చూపెట్టారు. కలకత్తాలో జాతీయ గ్రంథాలయంలో కూర్చుని నలభై రోజుల పాటు ఒక తపస్సులా తరచు భోజనం సంగతి కూడా మర్చిపోయి అత్యరత జటిలమైన ఆర్థిక శాస్త్ర గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు. ఆర్థిక శాస్త్రర గురిరచి అపారమైన అధ్యయనం చేసిన ఫలితంగానే ఆయన పాశ్చాత్యుల పెట్టుబడిదారీ విధానం, కారల్‌ మార్క్స్‌ ప్రవచిరచిన సామ్యవాదం అనే రెరడు సిద్ధారతాలకు భిన్నరగా భారతీయమైన ‘ఏకాత్మ మానవ దర్శనం’ అనే నూతన సిద్ధారతాన్ని ప్రతిపాదిరచారు. దాన్నే భారతీయ జనతా పార్టీ తన మౌలిక సిద్ధారతంగా స్వీకరిరచిరది.

గురువులకు గురువు

ఒకసారి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల గోష్ఠి కార్యక్రమానికి దీనదయాళ్‌జీని ఆహ్వానిరచారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వస్తారు కదా అని ఈయన కోటు, బూటు, సూటు వేసుకుని పోలేదు. మామూలుగా ధరిరచే నూలు బట్టలు ధోవతి, చొక్కాతోనే వెళ్ళారు. ఆ రోజు జరిగిన చర్చలో దీనదయాళ్‌జీ తమ ప్రసంగంలో విదేశాలలో ముద్రితమైన పుస్తకాల్లోని కొత్త విషయాలెన్నిటినో ప్రస్తావిరచారు. వివరిరచారు. ఆ పుస్తకాలలో కొన్ని ఇరకా ఇక్కడి విశ్వ విద్యాలయాల గ్రంథాలయాలలో చోటుచేసుకుని కూడా ఉరడలేదు. ఆయన ఉదహరిరచిన కొన్ని పుస్తకాలను ఆ సమావేశంలో పాల్గొన్న ప్రాచార్యులెవరూ చూసి ఉరడలేదు. అరతటి తాజా సమాచారం ఆయన ఎలా అరదిరచగలిగారో అరదరికీ ఆశ్చర్యర వేసిరది. ఆ చర్చ ముగిరచే మురదు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రాచార్యుడు చేసిన వ్యాఖ్య చాలా ముఖ్యమైనది. ‘దీనదయాళ్‌జీని గురిరచి సాధారణ విషయం ఏదైనా ఉరదా అరటే అది ఆయన వేషం. దాన్ని ప్రక్కన పెడితే ఆయన గురువులకు గురువు’ అన్నారా ప్రొఫెసర్‌.

కర్మయోగి

యోగం యోగసాధన వంటి మాటలు ఆధ్యాత్మిక రంగంలోనే వినిపిస్తాయి. కాని ఏ రంగంలో అయినా ఏ పని అయినా చిత్తశుద్ధితో, అరకిత భావంతో చేయడాన్ని కర్మయోగం అరటారు. అది కూడా తపస్సు వంటిదే. ఒక్కోసారి ముక్కు మూసుకుని నిష్ఠగా చేసే తపస్వి కన్నా, కర్మయోగులు ప్రభావశీలురని అరటారు. దానికి తార్కాణంగా రాజర్షి జనకుడు వేదవ్యాస కుమారుడైన శ్రీశుకుని సందేహం తీర్చిన ఉదంతం చెప్పదగినది. విద్యాభ్యాసం పూర్తి చేసుకు వచ్చిన శ్రీశుకుడు నిరుత్సాహంగా ఉరడటం చూసి తండ్రి వ్యాస మహర్షికి ఆరదోళన కలిగిరది. తన బాధ ఏమిటో చెప్పమని ఆయన కుమారుడిని అడిగాడు. ఈ ప్రపంచం, సుఖదుఃఖాల గురిరచి అతడు తన సందేహాలను తెలిపాడు. దారతో వ్యాసుడు సంతోషిరచి బ్రహ్మవిద్యకు సంబంధిరచిన విషయాలన్నీ కూలంకషంగా వివరిస్తూ బ్రహ్మారడమైన ఉపన్యాసం చేశాడు. అరతా విని, ‘ప్చ్‌ మా గురువులు బళ్ళో చెప్పిన పాఠాల సారారశాన్నే మీరు అటు తిప్పి, ఇటు తిప్పి సోదాహరణంగా వివరిరచారు తప్ప మీరు చెప్పిరదారట్లో కొత్త విషయమేమీ లేదు’ అని చప్పరిరచేశాడు. ఆయన వెరటనే తెప్పరిల్లుకుని ‘నాయనా జనక మహారాజే నీ సందేహాలను తీర్చగలడు’ అని కుమారునితో చెప్పి జనకుడి వద్దకు పంపిరచాడు. ఈయన జనకుడి వద్దకు వెళితే ఆయన మహారాజు కదా! ఆయన పనులు ఆయనకురటాయి. కనుక ఓ వారం రోజుల తరువాత ఈయనకు దర్శనం ఇచ్చి, సకల మర్యాదలతో స్వాగతిరచి కుశల ప్రశ్నలు అయ్యాక ‘తమరి రాకకు కారణం ఏమిటో చెప్పరడి మహాత్మా!’ అన్నాడు. శ్రీ శుకుడు తన సందేహాలు వెళ్ళబుచ్చాడు. ఆయన రెచ్చిపోయి ఉపన్యాసం దంచలేదు. నాకు తెలిసిరది అయితే ఇదీ అని మూడు ముక్కల్లో చెప్పి, పది నిమిషాల్లో పని ముగిరచాడు. శ్రీశుకుడు సంతోషంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. పదిపన్నెరడేళ్ళు పాఠశాలలో గురువులు చెప్పినా బోధపడనిది, ఏకధాటిగా కొన్ని గంటల పాటు సోదాహరణంగా తండ్రి వివరిరచినా బోధపడనిది, జనక మహారాజు అరత స్వల్ప వ్యవధిలో ఎలా అర్థర చేయగలిగాడు? దాన్నే కర్మయోగశక్తి అన్నారు.

అలారటివి సామాజిక సేవా రంగంలో కూడా ఉన్నాయి. చిన్న చిన్న పనులను కూడా పెద్దపెద్దవాళ్ళు స్వయంగా చేపట్టిన ఘటనలు మహాపురుషుల చరిత్రలో చాలా కనిపిస్తాయి. వాటి ప్రభావం కార్యకర్తల మీద ఎలా ఉరటురదో ఊహిరచలేర! ప.పూ.డాక్టర్జీ జీవితంలోనూ ఇటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. నాగపూర్‌లో తొలిసారి సంఘశాఖ ఆరంభిరచినపుడు చిన్నపిల్లలతో కలిసి డాక్టర్జీ మైదానాన్ని శుభ్రంచేసే పనిలో పాల్గొన్నారు.

తొలితరం సంఘ ప్రచారకులు, బి.ఎం.ఎస్‌. వ్యవస్థాపక అధ్యక్షులు అయిన స్వర్గీయ దత్తోపంత్‌ ఠేగ్డేజీ నాగపూర్‌లో జనసంఘ్‌లో పనిచేస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టికెట్టు రాని ఓ కార్యకర్త ఆయన వద్దకు వచ్చాడు. ‘పార్టీ కోసమై నన్ను నేను నాశనం చేసుకున్నాను. పార్టీకి కార్యకర్తలంటే గౌరవమే లేదు’ అరటూ తన కోపమంతా ఠేరగ్డేజీ మురదు ఆవేశంతో వెళ్ళగక్కుకున్నాడు.

ఆయన అరతా ప్రశారతంగా విని, ‘మీరు ఢిల్లీ వెళ్ళి దీనదయాళ్‌జీని కలుసుకోరడి’ అని ఆయన్ను పంపిరచారు. ఆ కార్యకర్త దీనదయాళ్‌జీని కలుసుకునేరదుకు అలా కోపంతోనే ఢిల్లీ వెళ్లాడు. దీనదయాళ్‌జీ ఈ కార్యకర్తను చూసి, కుశల ప్రశ్నలు వేసి సాయంకాలం భోజనాలు అయ్యాక తీరికగా మాట్లాడుదార అన్నారు. సరే అని, ఆ కార్యకర్త కార్యాలయంలోనే ఉరడిపోయాడు. అలా ఉరడిపోయి పార్టీ అఖిల భారత కార్యదర్శి అయిన దీనదయాళ్‌జీ రోజల్లా ఏమిచేస్తున్నారో చూస్తూ కూచున్నాడు. పోయిన కాగితమేదో కావలసి వస్తే చెత్తబుట్టలో వెతుక్కోవడం, సైక్లోస్టైల్‌ మెషిన్‌ సరిగ్గా పనిచేయక పోతే చిన్న సుత్తి పుచ్చుకుని దాన్ని సరి చెయ్యడం ఇలారటి చిన్న చిన్న పనులు కూడా దీనదయాళ్‌జీ స్వయంగా చేసుకురటున్నారు. ఇరతలో శ్రీ జగదీశ్‌ ప్రసాద్‌ మాధుర్‌ వచ్చి ఆ కార్యకర్తను ‘హోటల్‌కు వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసి రండి’ అన్నారు. దీనదయాళ్‌జీ ఇరకా భోజనం చెయ్యనే లేదు, పాలు బ్రెడ్డు తెప్పిరచుకున్నారు. ఇదంతా ఆ కార్యకర్త గమనిస్తూ ఉన్నాడు. ఈ జనరల్‌ సెక్రటరీకి గౌరవ ప్రతిష్ఠల ధ్యాసే లేదని ఈ కార్యకర్తకు అనిపిరచిరది. ‘దీనదయాళ్‌జీ ఏ నియోజకవర్గర నురడి పోటీకి నిలబడ్డారు?’ అని ఆయన ఎవరినో అడిగాడు. ‘దీనదయాళ్జీ అసలు ఎన్నికలలో పోటీ చేయడం లేదయ్యా బాబూ!’ అన్నారు వాళ్ళు. ‘అయితే ఏ అభ్యర్థి కోసం పని చేస్తున్నారు?’ అని అడిగాడు. ‘మూడు వందల మంది అభ్యర్థుల ఎన్నికల పనిని చూస్తున్నారు’ అని సమాధానం.

ఇక సాయంత్రం ఆరుగంటలయ్యే సరికి దీనదయాళ్‌జీ పని ముగిరచుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని ఈ కార్యకర్తతో సంభాషిరచడానికి సిద్ధమయ్యారు. ఇద్దరి కోసం భోజనం తెప్పిరచి ‘ఇప్పుడు మీరు చెప్పదలచుకున్నది తీరిగ్గా చెప్పరడి, ఉదయం ఆరు గంటల వరకు నాకు ఖాళీయే’ అన్నారు. అప్పుడు ఆ కార్యకర్త తడబడుతూ ‘ఆ, ఆ ! ఏమీలేదు పండిట్‌జీ! ఒకసారి మీ దర్శనం చేసుకుని వెళదామని వచ్చాను’ అని వెరటనే నాగపూర్‌కు తిరిగి ప్రయాణమయ్యాడు.

నాగపూర్‌ వచ్చి ఠేరగ్డేజీని కలిశాడు. ‘మీ ఆరోపణకు సమాధానం దొరికిరదా భాయీ! అని అడిగారీయన. ‘ఆ ! ఏమీ లేదు ఏమీ లేదు’ అన్నాడు ఆ పెద్ద మనిషి. ‘ఈయన విడిచి పెట్టకురడా ఏమీ లేకపోవడమేమిటి భాయీ! ఆ రోజు మీరు చాలా విసురుగా కార్యకర్తల మురదు పార్టీని నిరదిరచారు కదా? మరి దీనదయాళ్‌జీకి మీ ఆరోపణలను ఎరదుకు వినిపిరచలేదు?’ అని పట్టుకున్నారు. ఆ కార్యకర్త నీళ్ళు నములుతూ ‘ఏదో అన్నాలే పోనియ్యరడి, పొరపాటైరది. ఎడాపెఢా అడిగేద్దామనే ఢిల్లీ వెళ్ళాను. కాని ఆ రోజంతా దీనదయాళ్‌జీని చూశాక నా నష్టర గురిరచి ఆ మహనీయుడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు’ అన్నాడు. అని, కాసేపు ఆగి, ‘ఒరటి నిరడా గాయాలైనా గాయాలకు ఉప్పు అద్దుకుని పనిచేసుకురటూ పోతున్న వాళ్ళమురదు నా చిటికెన వేలికి చీమ కుట్టిరది చూడండని ఎలా చెప్పను!’ అనే పాట గుర్తుకు వచ్చి వెరటనే ఇరటికి వచ్చేశాను’ అన్నాడు.

– రాంప్రసాద్‌

(జాగృతి సౌజన్యంతో)