Home Telugu మెదక్ లోని సరస్వతీ శిశుమందిర్ లో శ్రీరామనవమి వేడుకలు

మెదక్ లోని సరస్వతీ శిశుమందిర్ లో శ్రీరామనవమి వేడుకలు

0
SHARE

మెదక్ లోని సరస్వతీ శిశుమందిర్ లో బుధవారం  శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు శ్రీరాముడు,లవ,కుశలు,హనుమంతుడి వేషధారణలతో ఆకట్టుకున్నారు.అనంతరం సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని  నిర్వహించారు.,పాఠశాల పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు గంజి శ్రీనివాస్,మచ్చేంద్రనాథ్,కాశీనాథ్,రవీందర్, ప్రధానాచార్యురాలు సుధారాణి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here