నిజాముద్దీన్ మర్కజ్.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మూలకేంద్రం

ప్రపంచ వ్యాప్తంగా చైనా వైరస్ కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో..  భారత ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా ఈ ముప్పు తొలగే అవకాశం ఉంటుందని ప్రజల్లో ఆశలు  చిగురిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు కేంద్రంగా అత్యంత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మర్కజ్ మసీదు ద్వారా దేశవ్యాప్తంగా ప్రబలిన కరోనా వైరస్ కారణంగా  మార్చి 31, మంగళవారం నాడు ఒక్క రోజే  భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు … Continue reading నిజాముద్దీన్ మర్కజ్.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మూలకేంద్రం