Home News భాగ్య‌న‌గ‌ర్‌లో ప్రారంభ‌మైన ఆర్‌.ఎస్‌.ఎస్ ప్ర‌థ‌మ వ‌ర్ష శిక్షా వ‌ర్గ‌

భాగ్య‌న‌గ‌ర్‌లో ప్రారంభ‌మైన ఆర్‌.ఎస్‌.ఎస్ ప్ర‌థ‌మ వ‌ర్ష శిక్షా వ‌ర్గ‌

0
SHARE

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌ ప్ర‌థ‌మ‌, ద్వితీయ శిక్షావ‌ర్గ మే 15న భాగ్య‌న‌గ‌ర్‌లోని ఘ‌ట్‌కేస‌రిలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ప్రారంభ‌మ‌య్యాయి. ప్రారంభ స‌మావేశంలో ఆద‌ర‌ణీయ తెలంగాణ ప్రాంత కార్య‌వాహ‌ శ్రీ కాచం ర‌మేష్ జీ స్వ‌యంసేవ‌కుల‌నుద్దేశించి మాట్లాడుతూ స్వ‌యంసేవ‌కుల జీవితంలో శిక్షావ‌ర్గ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. అలాగే ప‌లు సూచ‌న‌లు చేశారు. జూన్ 4 ఉద‌యం దిక్షాంత స‌మారూప్ తో వ‌ర్గ ముగుస్తుంది. ప్ర‌థ‌మ వ‌ర్ష శిక్షావ‌ర్గ‌లో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా 302 స్వ‌యంసేవ‌కులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here