Home News ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి ప్రకటన

ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి ప్రకటన

0
SHARE

“సమాజంలో పరిశుభ్రత, ఆరోగ్యం, జాగరూకతల ప్రాధాన్యత గురించి చిన్న చిన్న సమూహాలలో స్వయంసేవకులు చర్చ జరపాలి. అలాగే అవసరమైనవారికి నిత్యవసర వస్తువులు, భోజన సామగ్రి అందించే వ్యవస్థ కూడా చేయాలి.

అవసరాలను గుర్తించి స్థానిక పాలన యంత్రాంగం, ప్రజా ప్రతినిధులకు సహకరించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలులో పూర్తి సహాయసహకారాలు అందించాలి.”  

— మా. సురేశ్ (భయ్యాజీ) జోషి,
సర్ కార్యవాహ,
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here