Home News తుఫాను బాధిత ప్రజలకు ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల ఆసరా 

తుఫాను బాధిత ప్రజలకు ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల ఆసరా 

0
SHARE

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజా జీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. సేవే ధర్మంగా తలచిగా పగలు, రాత్రి తేడా లేకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరద సహాయక చర్యలు చేపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here