Home News పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళి

పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళి

0
SHARE

పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు.

ప్రజలు అమర జవాన్లకు నివాళిగా  మౌనం పాటించారు.దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ అమరులవుతున్న జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

 

ఏబివిపి విద్యార్థులు : హనమకొండ , మానుకోట, జనగామ, కాకతీయ యూనివర్సిటీ

హైదరాబాద్ (Hyderabad)

సేవా భారతి వారి అద్వర్యంలో నివాళి : గాంధీ హాస్పిటల్, ( హైదరాబాద్)

గాంధి హాస్పిటల్, హైదరాబాద్
గాంధి హాస్పిటల్, హైదరాబాద్

Anti Terrorism Forum:

ఇందూర్ (Indoor)

ఇందూర్
ఇందూర్
ఇందూర్
ఇందూర్

 

కామారెడ్డి ( Kamareddy) లో ఏ బి వి పి అద్వర్యంలో:

Kamareddy

నిర్మల్ (Nirmal)

బంగల్ పేట్

 

బంగల్ పెట్
క్షత్రియ కాలేజ్ , ఆర్మూర్
బాసర
నిర్మల్

 

జనగామ (Jangaon):

జనగామ

యదాద్రి జిల్లా (Yadadri)
SLNS  జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్:

సైదాపురం గ్రామా విద్యార్థులు :

తుర్కపల్లి :

 

రఘునాథపురం, రాజాపేట మండలం
కమటంగూడెం

మెదక్ (Medak)

మెదక్ లోని శిశు మందిర్ విద్యార్థులు :

మెదక్ పట్టణంలో

మెదక్
మెదక్
మెదక్
మెదక్
మెదక్

వికారాబాద్ (Vikarabad)

రుక్మాపూర్, వికారాబాద్ :

రుక్మాపూర్

బి జే పి పార్టీ ఆఫీస్ హైదరాబాద్ :

 

నల్గొండ (Nalgonda)

సిద్దిపేట (Siddipet)

చేర్యాల్
చేర్యాల్
కొమరవెల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here