Home News RSS తెలంగాణ ప్రాంత నూత‌న సంఘ‌చాల‌క్ గా శ్రీ బ‌ర్ల సుంద‌ర్ రెడ్డి

RSS తెలంగాణ ప్రాంత నూత‌న సంఘ‌చాల‌క్ గా శ్రీ బ‌ర్ల సుంద‌ర్ రెడ్డి

0
SHARE

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS) తెలంగాణ ప్రాంత నూతన సంఘచాలక్‌గా శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారు ఎన్నిక‌య్యారు. ఆదివారం (24/12/2023) రోజున భాగ్య‌న‌గ‌రంలో జరిగిన ఎన్నికలలో వారు సంఘచాలక్‌గా ఎన్నిక‌య్యారు. వీరు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ‌ ప్రాంత సహ సంఘచాలక్‌గా ఉన్నారు. వీరు రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేశారు. వీరి క‌న్నా ముందు శ్రీ బూర్ల దక్షిణామూర్తి  గారు గ‌త ఆరు సంవత్సరాల పాటు ప్రాంత సంఘచాలక్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.