Home News Sri Shiva Prasad ji, an epitome of Simple Living and High Thinking

Sri Shiva Prasad ji, an epitome of Simple Living and High Thinking

0
SHARE

Mananeeya Sri Dendukoori Shiva Prasad ji passed away on 6th Feb 2018 at 12:30PM at the age of 83 in Vishakapatnam, Andhra Pradesh. He is survived by wife, two sons and two daughters.

Sri Acharya Dendukoori Shiva Prasad ji born in 1935 near Guntur. He was a Samskrita scholar. Worked as RSS pracharak for 2 years before moving to Visakhapatnam. After coming to Visakhapatnam, he began his formal education, and completed his PhD in Samskritam as a Gold Medalist while working in VT College. He later joined the Andhra University as a professor and retired as HoD of Samskritam Department.

He inspired many swayamsevaks to devote their life for sangh and was the guide to many pracharaks as well.

He was Vibhag karyavah during the Emergency in 1975 and spent 19 months in jail. He served in various responsibilities including that of Prant Karyavah and Prant Sanghchalak.

In 2004, he relinquished formal Sangh responsibility; Even after that, he did gruha sampark everyday and was an epitome of how a swayamsevak should be.

మాననీయ శ్రీ దెందుకూరి శివ ప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం 6-ఫిబ్రవరి (మంగళవారం)  విశాఖపట్నం లో స్వర్గస్తులైనారు. వీరికి 83 సంవత్సరాలు. శివ  ప్రసాద్ గారికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ ఆచార్య  శివ ప్రసాద్ గారు 1935 సం. లో గుంటూరు జిల్లాలో జన్మించారు. వారు సంస్కృత అద్యాపకులు. రెండు సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా భాద్యతలు నిర్వహించారు.

తరువాత వారి ఉన్నత విద్యాబ్యాసం విశాఖపట్నం లో జరిగింది. వారు వి టి కాలేజీ లో పని చేస్తూనే సంస్కృతం పి.హెచ్.డిలో బంగారు పథకం సాదించారు. తదనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్యులగా చేరి సంస్కృత విభాగానికి హెచ్ఓడి బాధ్యతలో పదవి విరమణ చేశారు.

వారి జీవితంలో ఎంతో మందిని సంఘానికి జోడిస్తూ, స్వయంసేవకులకు స్పూర్తిగా ఉండేవారు. దాంతో పాటు ఎంతోమంది ప్రచారకలకు మార్గదర్శకులుగా ఉండేవారు.

1975 ఏమర్జన్సీ సమయం లో 19 నెలలపాటు జైలు జీవితం గడిపారు. అప్పుడు వారు సంఘంలో విభాగ్ కార్యవాహగా సేవలందిస్తున్నారు. వారు పశ్చిమాంద్ర ప్రదేశ్ ప్రాంత కర్యవాహ గా, సంఘచలాక్ గా సైతం భాద్యతలు నిర్వహించారు.

2004 తరువాత ఎలాంటి సంఘ భాద్యతలో లేనప్పటికీ గృహ సంపర్కం ద్వార ఎల్లప్పుడూ సంఘ పనిలోనే ఉండేవారు. వారి ఉన్నతమైన ఆలోచనలు నిరాడంబర జీవితం ప్రతి స్వయంసేవకుడి కి స్ఫూర్తి దాయకం.