Tag: bhagath singh
VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు
అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు...భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు...యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు...
వినుర భారతీయ వీర చరిత
భగత్ సింగ్
విప్లవమును పంచి వీరుడుగవెలిగి
బాంబు వేసి చూపె భగతుసింగు
ఉరిని ముద్దిడెగద మురిపెముతోడను
వినుర భారతీయ వీర చరిత
భావము
తండ్రి భుజాలపై ఉన్న పసి ప్రాయంలోనే ఆంగ్లేయులను పారద్రోలడానికి పొలంలో తుపాకి మొక్కలు నాటుతానన్న పోరాట యోధులు....