Home Tags Encounter

Tag: Encounter

జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్… ముగ్గురు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను...

వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్ నాగ్, కుల్గాం జిల్లాల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌… ఐదుగురు ఉగ్ర‌వాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ఎదురుకాల్పులు...

జమ్మూ కాశ్మీర్‌: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదుల హ‌తం

జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజామున భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భార‌త భ‌ద్ర‌త ద‌ళాలు హ‌తం చేశాయి. జమ్ము కశ్మీర్‎లోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్‌ ప్రాంతంలో ముష్కరులు...

‘దిశ’ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అమానవీయ అత్యాచార, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనలో నిందితులు నలుగురూ హతమయ్యారు.