Tag: #HydLiberationDay
నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం
--రాంనరేష్ కుమార్
1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద...
రజాకార్ లు అంతం అయ్యారా??
--చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
పదిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. 'రజాకార్' ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి....
బాలూర్ గ్రామంపై పోలీసు దాడి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-64)
అందువల్ల మనం రేపే బాలూర్ గ్రామంపై పోలీసు బలగంతో దాడి జరుపుదాము. రేపు హిందూ రైతులకు పొలిపండుగ. ఆ సందడిని ఆసరాగా తీసుకొని రేపే దాడిచేయడం మంచిది. రేపు సాయంత్రమే విజేతలుగా తిరిగివచ్చి...
వడిసెళ్ళతో దుండగులను ఎదిరించిన యువకులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-63)
సికింద్రాబాద్-పర్లి రైల్వేమార్గంలో ఉన్న కమాల్‌నగర్‌కు ఒక మైలుదూరంలో ఉంది బాలూర్ అనే గ్రామం. ఆనాడు జనసంఖ్య ఐదు వందలు, ఇళ్ళు యాభై లేక అరవై. దేవనీ జాగీరుల ఒక భాగం. ఈనాడు కర్ణాటకలోని...
రైతుదళంపై అధికారులకు ఫిర్యాదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-61)
పోలీసుచర్య జరుగుతున్న సందర్భంలో రైతుదళంపై కొందరు అధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. మిలిట్రీ నియమించిన జిల్లా కలెక్టరుకు దళంపై ఆరోపణలు వెళ్ళాయి. డోన్‌గావ్‌లో ఉన్న దళాన్ని వాళ్ళ నాయకులను బంధించి పెట్టాలనే ప్రయత్నాలు...
నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-60)
హోన్సాలికి చెందిన భావూరావు, బాబారావు అనే సోదరుల సాహసంతో ఈ లింగదల్లిని విముక్తిపర్చారు. ఆ సోదరులు కూడా దళంలో చేరి పోయారు. భావూరావు స్వాధీనంలో ఉన్న గఢ్‌లో ఆయుధాలు దాచి పెట్టారు. షోలాపూర్‌లో...
రామ్‌ఘాట్ రైతుల వీరోచిత పోరాటం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-59)
రామ్‌ఘాట్ రైతుల వీరోచిత పోరాటం..
12 ఆగస్టు, 1948 నాడు ఉద్‌గీర్ నుంచి సాయుధబలగం ఒకటి బయలుదేరింది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా వందమంది పోలీసులు, వేలాదిమంది రోహిల్లాలు, పఠాన్‌లు,...
తొండచీర్ గ్రామంపై రజాకార్ల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-58)
కిషన్‌గీర్ దళాలకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని తొండచీర్ గ్రామాన్ని సర్వనాశనం చేయాలని పోలీసులూ రజాకార్లూ గ్రామంపై దాడిచేశారు. ఇళ్ళను లూటీచేస్తూ నిప్పు అంటించారు. ఈ విషమ పరిస్థితుల్లో కిషన్‌గీర్ తన భార్య,...
దళ చర్యలు నిజాం పోలీసులకు సవాలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-57)
డివై.యస్.పి. చెప్పిన వివరాలు ఇవి. ‘మీ దళ చర్యలు నిజాం పోలీసులకు సవాలుగా పరిణమించాయి. మిమ్మల్ని బహుమతికోసం కాకుండా వ్యక్తిగతంగా చూడాలని, పట్టుకెళ్ళి పోవాలనే పట్టుదలతో వచ్చాను. మేకర్‌లో పోలీసు పై అధికారులు...
ఫిరంగి గుండు తగలటంతో శత్రు వర్గంలో సంచలనం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-56)
గఢ్ వెనకాల నుండి చాటుగా వెళ్ళిన కొందరు దళ సైనికులు చుట్టూవెళ్ళి పోలీసుల, రజాకార్లల వెనుక నుంచి కాల్పులు సాగించారు. ఫిరంగి గుండు పోలీసు అధికారికి తగిలింది. మరికొంత మంది పోలీసులు గాయపడ్డారు....
నాయకుడు పడిపోగానే పారిపోయిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-55)
మరుసటి రోజు ఉదయం భోజనం చేసేవేళ ఆ రైతు ఇంటికి ఊచిక పస్తక్వామ్ (హరిజన రజాకార్) వచ్చాడు. అతనికి ఎలాగో దళం విషయం తెలిసిపోయింది. అదే సమయానికి ఊళ్ళోకి రెండువందలమంది రజాకార్లు చందా...
రైతు దళంలోచేరిన యువకులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-54)
ఇటు తొండచీర్ కేంద్రంగా ఉన్న రైతుదళం బాగా బలపడింది. అనేకమంది యువకులు వచ్చి దళంలో చేరారు. కన్నయ్య మదనూర్లో పడిఉన్న ఆయుధాలను తీసుకురావాలని సూచించాడు. కన్నయ్య దళంలో ఒక విలక్షణమైన వ్యక్తి. బక్కపలచగా...
గాబరాపడి వెనక్కి తగ్గిన రజాకార్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-53)
అయినా పట్టుదల వదలకుండా గాయానికి కట్టుకట్టి కాల్పులు కొనసాగిస్తూ ఉన్నాడు. గంటసేపు తర్వాత యశ్వంతరావు కాలులోంచి రక్తస్రావం జరగడం మూలాన స్పృహ తప్పి పడిపోయాడు. ఈ లోగా కబురు అంది ఆ సమయానికి...
రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి ఆట్టర్గాలో అన్ని ఏర్పాట్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-52)
కేసర్ జవల్గావ్ అనే గ్రామంపై దాదాపు వెయ్యిమంది రజాకార్లు దాడి చేయబోతున్నారని ఒకరోజు కబురు అందింది. యశ్వంత్రావ్ దళం సాయుధంగా ఆ గ్రామం వైపు బయలుదేరింది. అయితే అసలు రజాకార్ల దాడి జరుగలేదు....
యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)
మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్‌గీర్ నుంచి తప్పించారు. ఉద్గీర్లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు....