Home Tags Liberation Struggle of Hyderabad

Tag: Liberation Struggle of Hyderabad

జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-34)

పి.పి.సి ఏర్పాటు సర్దార్ వల్లభభాయిపటేల్ భారత ప్రభుత్వపు ఏజెంట్ జనరల్ కె.యం. మున్షీతో మాట్లాడుతూ ఉత్సాహంగా “చాలా మంచి పని జరిగింది, చాలా మంచి పని జరిగింది” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు....

కిరాతక చర్యల వెనుక ఒక హిందువు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-33)

తయ్యబ్ రజ్వీ జరుపుతున్న ఆ కిరాతక చర్యల వెనుక ఒక హిందువు సహాయం ఉంది. అతను ఇమరోజు మల్లయ్య అనే వ్యక్తి. డబ్బుకు, తిండికి ఆశపడి మల్లయ్య గ్రామాలలో తిరిగి తనకు అనుమానం...

రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)

గ్రామం బయటికి రాగానే చెరువుగట్టు వెనుకనుండి కాల్పులు ఎదరైనాయి. రజాకార్లు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు 500 రౌండ్లు కాల్చి కూడా ఒక కమ్యూనిస్టునైనా చంపలేకపోయారు. చివరికి పోలీసులు, రజాకార్లు కమ్యూనిస్టుల ధాటికి...

గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)

వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు...

యువకులను తరిమిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-29)

మెయిన్ రోడ్డుపైకి వెళ్ళగానే ఎదురుగా రెండు లారీలు, ఒక జీపు కనబడ్డాయి. ఆ వాహనాలు ఆగిపోయాయి. వాటిలో నుండి సాయుధులైన రజాకార్లు దిగి నినాదాలు చేస్తున్న యువకులను తరమడం ప్రారంభించారు. కాంగ్రెసు కార్యకర్తలని...

హత్యాకాండను తప్పించుకున్న ఐదువందల మంది (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-28)

గ్రామంలో కొనసాగుతున్న హత్యాకాండను తప్పించుకొని దాదాపు ఐదువందల మంది పెద్దలు, పిల్లలు షావుకారు మహాదేవప్ప డుమనే ఇంట్లో తలదాచుకున్నారు. డుమనే ఇల్లు చిన్న కోటలాంటిది. రెండంతస్తుల మేడ. చుట్టూరా గోడ. రెండో అంతస్తుపై...

గోర్టలో పోలీసుల క్యాంపు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-27)

తిరిగి ఈనాడు గోర్టపై రజాకార్లు దాడిచేయడానికి కుట్రలు పన్నసాగారు. గోర్టలో ధనవంతులు చాలామంది ఉన్నారు. ముస్లింల కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ గ్రామంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రజాకార్ల నాయకులు చాలామంది ఉన్నారు. హిసామొద్దీన్...

హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-26)

పటేల్ తన గ్రామానికి పట్టిన దురవస్థను విని కోపంతో ఊగిపోయాడు. అతని ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నది. ఏ విధంగానైనా హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ చేశాడు. రజాకార్ల వేషాలు వేసుకొని తన మిత్రులతో పాటు...

షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సహాయం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-25)

ఆ తర్వాత షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ సంస్థ శ్రీ పన్నాలాల్ పిత్తిలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేశారు. కొంత నిధిని సమకూర్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతియేటా “షోయీబ్ పత్రికా రచన”కు స్మారక చిహ్నంగా...

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్లగక్కిన ఖాసిం రజ్వీ.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-24)

రజాకార్ల సాలారే ఆజమ్ (సర్వసైన్యాధిపతి) ఖాసిం రజ్వీ ఉపన్యసిస్తూ హిందువులకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్ళగక్కాడు. అదే సందర్భంలో తన మనస్సులో ఇమ్‌రోజ్ పట్లవున్న విద్వేషాన్ని కూడా పరోక్షంగా వెదజల్లుతూ తన...

ప్రతీకార చర్యతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 23)

హింస, ప్రతీకార చర్యలతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షులు స్వామీ రామానంద తీర్ధ స్పష్టం చేసివున్నారు.  "ప్రజలు కూడా శాంతి, అహింసలతో తమ ప్రతిఘటనలు కొనసాగించాలని మేము అభ్యర్ధిస్తున్నాము. కమ్యూనిస్టు మిత్రులు...

ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-21)

ప్రజావ్యతిరేకమైన చర్యగా “రయ్యత్‌”ను నిషేధించి తన అసలు స్వభావాన్ని బహిర్గతం చేసుకుంది. అందువల్ల నా కర్తవ్యాన్ని నిర్వహించాననే అనుకొంటున్నాను. ఇంతకు పూర్వం ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చినా ఎదుర్కొన్నాను. ఆశయం కోసం బాధల్ని...

విచారణ లేకుండానే గ్రామస్థులు జైలుకు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-20)

ముఠా తమతోబాటు డ్బుభైమంది ఖైదీలను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది. వెంట మరో రెండు ట్రక్కుల్లో పోలీసుల, రజాకార్ల శవాలతోపాటు కొలిపాక, ఆలేరుల గుండా ఈ ముఠా వెళ్ళిపోయిందని గ్రామస్థుల కథనం. విచారణ లేకుండానే ఆ...

సాహస వీరుడు చింతపూడి రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-18)

తెలంగాణలో రజాకార్ల దురంతాలను సాహసంతో ప్రతిఘటించిన అమరవీరులలో శ్రీ చింతపూడి రామిరెడ్డి ఒకరు. ఆయనవల్ల నల్లగొండ జిల్లాలోని గ్రామం రేణుకుంట హైదరాబాదు చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. భువనగిరి తాలుకాలో ఉన్న ఈ గ్రామానికి...

Telugu, English books published in Telangana released at World Book Fair...

Samvit Kendra and Navayuga Bharati of Hyderabad (Telangana) got their books released at New Delhi World Book Fair 2018 on 8th January (Monday). This book...