Home Tags Makara sankranthi

Tag: makara sankranthi

మకర సంక్రమణం..

జనవరి 15 మకర సంక్రాంతి మకర సంక్రమణాన్ని మనం చాలా ప్రాముఖ్యం గల ఉత్సవంగా భావిస్తాం. ఆ రోజు నుంచే వెలుగు, అంటే జ్ఞానంలోని వెచ్చదనంలో క్రమంగా మార్పు వస్తుంది. అంధకారం నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు, నిర్జీవనం నుంచి జీవనంవైపు ఈ సృష్టి మరలడం మొదలవుతుంది. ఈ కారణంగానే జ్ఞాన...