Home Telugu ముస్లిం మతోన్మాది వ్యాఖ్యల వలన ఉట్నూర్ జిల్లాలో ఉద్రిక్తత

ముస్లిం మతోన్మాది వ్యాఖ్యల వలన ఉట్నూర్ జిల్లాలో ఉద్రిక్తత

0
SHARE
ఇమేజ్: ఆంధ్రభూమి సౌజన్యంతో

ఒక ముస్లిం మతోన్మాది హిందువులను కించపరుస్తూ సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఆడియో పోస్ట్ కారణంగా ఉత్నూర్ జిల్లా, తెలంగాణా, లో ఉద్రిక్తత కు దారితీసింది.

శనివారం (7-మే-2017) నాడు హిందువులు ఈ విషయం పట్ల పోలీసులకు ఫిర్యాదు చాయడానికి ప్రయత్నించారు. కాని పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

ఈ నిర్లక్ష పూరిత వైఖరికి నిరసనగా హిందూ సంస్థలు ఆదివారం నాడు ఉత్నూర్ లో నిరసన, బంద్ కు  పిలుపు నివ్వడంజరిగింది. దాదాపు 700మంది దాక వి.హెచ్.పి, బజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకొని నిరసన తెలిపారు.

పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వస్తున్న వారిపై , భారి సంఖ్యలో ముస్లిం అతివాదులు చేరుకొని రాళ్ళూ రువ్వడం జరిగింది. దానికి ప్రతిగా హిందువులు సైతం ప్రతిఘటించారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీస్ యంత్రాంగం బాష్ప వాయు గోలీలను పేల్చారు. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణలో  సిఐ, ఎస్ఐ మరియు ఇతర పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.

ఈ ఘటనలో భాగంగా పోలీస్ వాళ్ళు కొంత మందిని అరెస్ట్ చేసారు.

ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ నిర్లక్షం, వర్గ సంతిస్టీకరణ లాంటి విషయాలు ఉత్నూర్ లో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here