దశాబ్దాలుగా దేశంలో యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలు 

–A.S.SANTHOSH “ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, వారిని బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా ఒక మతం కన్నా మరో మతం గొప్పది అని భ్రమింపజేస్తూ వారిని మతం మార్చడం అనేది ఏవిధంగానూ సమర్ధించదగినది కాదు అనడంలో మరో మాటకు తావులేదు“ ..అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు తీర్పు సందర్భంగా 2011లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. గ్రాహం స్టేయిన్స్ హత్యకేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారించిన జస్టిస్ పి. సదాశివం, బీఎస్ చౌహాన్లతో … Continue reading దశాబ్దాలుగా దేశంలో యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలు